గుంటూరు కారం నుంచి పాట విడుదల….

గుంటూరు కారం నుంచి పాట విడుదల
Cinema News

మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం మూవీ రాబోతోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ మూవీ ఇది. జనవరి 12న ఇది రిలీజ్ అవుతుంది.

గుంటూరు కారం నుంచి పాట విడుదల
Guntur Karam

అయితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘గుంటూరు కారం’. మూవీ నుంచి ‘మావా ఎంతైనా’ లిరికల్ సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మాస్ లుక్ లో మహేష్ తన స్టెప్పులతో అదరగొట్టారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ కి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న మూవీ థియేటర్లలో విడుదల కానున్నది .

వీడియో ని మీరు కూడా లుక్ వేసుకోండి