Sports: ఇవాళ ఆసీస్ తో భారత్ కీలక మ్యాచ్..ప్లేయర్ అవుట్..!

Sports: India's crucial match against Aussies today..player out..!
Sports: India's crucial match against Aussies today..player out..!

ఇవాళ టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగవ టి20 మ్యాచ్ జరిగింది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ఇవాళ నాలుగో మ్యాచ్ ఆడనున్నాయి ఇరు జట్లు. అయితే ఈ మ్యాచ్ రాయిపూర్ లోని షాహిద్ వీరనారాయణ సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా కీలక మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ మ్యాచ్లో .. తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇండియా XI: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

ఆస్ట్రేలియా XI: మాట్ షార్ట్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, మాథ్యూ వేడ్(w/c), టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ, నాథన్ ఎల్లిస్