సూపర్ స్టార్ కి చిరు ఎన్టీఆర్ స్పెషల్ బర్త్ డే విషెస్..!!

chiru ntr
chiru ntr

టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్  సోషల్ మీడియాలో వేదికగా సూపర్ స్టార్ కి బర్తడే విషెస్ తెలిపారు.

హ్యాపీ బర్త్ డే అన్న అంటూ తనదైన స్టేలిస్ లో విష్ చేశారు ఎన్టీఆర్. మహేష్ బాబు కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరు స్పెషల్ బర్త్ విషెస్ తెలిపారు.అయితే సూపర్ స్టార్ బర్త్ డే ను ఫ్యాన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఒక పక్క డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బిజినెస్ మేన్ మూవీ ను ఈరోజు రీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం వారి రిలీజ్ కి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది.మరొక పక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ సంతోషం ఇప్పుడు డబుల్ అయ్యింది.