గుడివాడలో మాత్రం టీడీపీ గెలివాలి : కుమారి ఆంటీ

TDP should win in Gudiwada: Kumari Aunty
TDP should win in Gudiwada: Kumari Aunty

మహర్షి మూవీ లో మహేష్ బాబు లాంటి-మంచి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము అని కొనియాడారు కుమారి ఆంటీ. సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే-రాము రియల్ లైఫ్ లో సేవా చేస్తున్నారన్నారు. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది….వెనిగండ్ల రాము గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని అందరూ భావిస్తున్నానని వివరించారు కుమారి ఆంటీ.

TDP should win in Gudiwada: Kumari Aunty
TDP should win in Gudiwada: Kumari Aunty

నా స్వస్థలమైన గుడివాడ మీద మమకారంతో, గుడివాడలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో, రాముకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాను….గుడివాడ లో ఉపాధి అవకాశాలు, లేకపోవడంతో నాలాంటి వారు ఎందరో పక్క రాష్ట్రాలు వెళ్లి కష్టపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదు…చక్కటి విజన్ ఉన్న రాము, కష్టపడే వారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని తెలిపారు.