సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తేజ సజ్జ ట్వీట్!

Teja Sajja's tweet is going viral on social media!
Teja Sajja's tweet is going viral on social media!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన మూవీ హను మాన్ (Hanu man) . బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే రిజల్ట్ ని కంటిన్యూ చేసేందుకు తేజ సజ్జ మిరాయ్ (Mirai) అనే భారీ బడ్జెట్ సినిమా తో మన ముందుకు రానున్నారు. ఈ మూవీ కి సంబందించిన గ్లింప్స్ ని నిన్న రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తుంది .

Teja Sajja's tweet is going viral on social media!
Teja Sajja’s tweet is going viral on social media!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. సూపర్ హీరో నుండి సూపర్ యోధ వరకూ అని అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై హీరో తేజ సజ్జ రెస్పాండ్ కూడా అయ్యారు. లవ్ సింబల్ పెట్టి తన అభిప్రాయం ని వెల్లడించారు. మరొక పక్క ప్రశాంత్ వర్మ వచ్చే ఏడాది జై హను మాన్ సినిమా తో ఆడియెన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నారు.