ఉపేంద్ర అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కు రెడీ ..!

Upendra's awaited crazy project is ready for release..!
Upendra's awaited crazy project is ready for release..!

మన సౌత్ ఇండియా మూవీ దగ్గర ఎపుడో మంచి అడ్వాన్స్డ్ మూవీ లు తీసేసిన దర్శకుడు అలాగే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కన్నడ నటుడు ఉపేంద్ర అనే చెప్పాలి. తన మూవీ లు “ఉపేంద్ర”, ‘ఏ’ తదితర మూవీ లకి మన తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉన్నది . మళ్ళీ ఎన్నో ఏళ్ళు తర్వాత ఉపేంద్ర తన దర్శకత్వంలో చేసిన మరో క్రేజీ ప్రాజెక్ట్ మూవీ నే “యూఐ”.

Upendra's awaited crazy project is ready for release..!
Upendra’s awaited crazy project is ready for release..!

ఇది అనౌన్సమెంట్ నుంచి టీజర్ సాంగ్స్ వరకు ఉపేంద్ర మార్క్ వినూత్నతను కనబరుస్తూ రాగా మధ్యలో ఎందుకో సైలెంట్ అయ్యింది. మరి లేటెస్ట్ గా రిలీజ్ ఎప్పుడు అనే దానిపై ఫైనల్ గా మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక ఈ మూవీ ని ఈ అక్టోబర్ లో రిలీజ్ కు తీసుకొస్తున్నట్టుగా తెలిపారు. ఇంకా డేట్ ఏంటి అనేది రివీల్ చేయలేదు కానీ ఫైనల్ గా అయితే ఈ మూవీ అక్టోబర్ లో రానుంది అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా వీనస్ ఎంటర్టైన్మెంట్స్ అలాగే లహరి ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.