ఉస్తాద్ భగత్ సింగ్: ఊచకోతకు సమయం ఖరారు…

Ustad Bhagat Singh: The time for the massacre is over
Ustad Bhagat Singh: The time for the massacre is over

గబ్బర్ సింగ్ మూవీ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) ని సూపర్ స్టైలిష్ గా, పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీరి కాంబినేషన్ లో వస్తున్న మరోచిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaadbhagatsingh). రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

Ustad Bhagat Singh: The time for the massacre is over
Ustad Bhagat Singh: The time for the massacre is over

మేకర్స్ ఎట్టకేలకు ఈ మూవీ కి సంబందించిన సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఈ మూవీ నుండి భగత్’ స్ బ్లేజ్ ( bhagat’s blaze) ని నేడు సాయంత్రం 4:45 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపొద్ది అని అంటూ ఫస్ట్ గ్లింప్స్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఆడియెన్స్ ని అలరించింది. ఈ భగత్’ స్ బ్లేజ్ పై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో నే వెల్లడి కానున్నాయి.