వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. రిలీజ్ డేట్ ఫిక్స్

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Cinema News

వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ఇంటర్నే షనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.వరుణ్ తేజ్ కథానాయకుడి గా శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకె క్కిం చిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్ ’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్ష న్స్ సంస్థ నిర్మించింది . మానుషిచిల్లర్ కథానాయిక. ఈ సినిమా ఫి బ్ర వరి 16న తెలుగు ,హిందీభాషల్లో విడుదల కానుంది . ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్ర కటించింది .

వరుణ్ తేజ్  ఆపరేషన్ వాలెంటైన్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Varun Tej

ఈ సందర్భంగా త్వరలో టీజర్ ని విడుదల చే యనున్నట్లు స్పష్టత ఇచ్చారు . ‘‘నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ దేశభక్తి చిత్రాన్ని రూపొందించాం . మన వైమా నిక దళవీరుల అసమా నమైన ధైర్య సాహసాల్ని ,దేశాన్నిరక్షించడం లో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను దీంట్లో చూపించనున్నాం . ఇందులో వరుణ్ తేజ్ఇం డియన్ ఎయిర్ పై లట్ గా కనిపించనున్నారు . మానుషిరాడార్ ఆఫీసర్ గా కనిపిస్తుంది ’’ అని చి త్ర వర్గాలు తెలిపాయి.