డెవిల్” సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

డెవిల్” సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
Cinema News

నందమూరి వారి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు ఓకే చేస్తూ లైనప్ ని సాలిడ్ గా సెట్ చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ సినిమా లో అయితే తాను ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా “డెవిల్” కూడా ఒకటి. తన కెరీర్ లోనే మరో భారీ బడ్జెట్ సినిమాగా ఇది తెరకెక్కుతూ ఉండగా మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.

డెవిల్” సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
Devil Cinema

కానీ ఈ భారీ సినిమా రిలీజ్ ఈ పాటికే అయ్యి ఉండాలి కానీ పలు కారణాలు చేత మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ని మేకర్స్ ఈ డిసెంబర్ నెలాఖరులో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే డిసెంబర్ 29 పరిశీలనలో ఉండగా దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నది . ఇక ఈ సినిమా లో సంయుక మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.