కొడాలి నానిని చెప్పుతో కొట్టిన మహిళ : ఎందుకో తెలుసా ..!

Woman who slapped Kodali Nani : Do you know why ..!
Woman who slapped Kodali Nani : Do you know why ..!

కొడాలి నానికు ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ ఎన్నికల్లో కూటమి అధికారం దిశగా వెళ్తుండటంతో TDP నేతలు సంబరాల్లో బాగా మునిగిపోయారు. TDP ఆఫీసులో భారీ స్క్రీన్లల లో ఫలితాలు చూస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న వీడియో రాగానే ఒక మహిళ తన చెప్పు తీసి స్క్రీన్‌పై కొట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Woman who slapped Kodali Nani : Do you know why ..!
Woman who slapped Kodali Nani : Do you know why ..!

కాగా అటు టీడీపీ మొదటి విజయం నమోదు చేసుకున్నది . రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించాడు . 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు .