World Cup 2023: ఇవాళ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య మరో రసవత్తర పోరు..

World Cup 2023: Another juicy fight between Pakistan and Bangladesh teams today..
World Cup 2023: Another juicy fight between Pakistan and Bangladesh teams today..

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య 31వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమిస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది.

పాకిస్తాన్‌ XI: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్/ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ (wk.), బాబర్ ఆజం (c), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్/ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం Jr, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్

బంగ్లాదేశ్‌ XI: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ (WK), షకీబ్ అల్ హసన్ (c), మహ్మదుల్లా, మెహిదీ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, మహేదీ హసన్/నసుమ్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం