World Cup 2023: ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్‌

World Cup 2023: Important match between Afghanistan and South Africa today
World Cup 2023: Important match between Afghanistan and South Africa today

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 42వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది.

ఆఫ్ఘనిస్తాన్ XI: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఫజల్హాక్ ఫరూకీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్

దక్షిణ ఆఫ్రికా XI: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, కగిసో రబడ, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ.