యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆదాశర్మ మెయిన్ లీడ్ లో ఇటీవల నటించిన మూవీ ల్లో సెన్సేషనల్ హిట్ మూవీ “ది కేరళ స్టోరీ” కోసం తెలిసిందే. అయితే థియేటర్స్ లో సంచలనం రేపిన ఈ మూవీ ఓటిటి రిలీజ్ కూడా అనేక కాంట్రవర్సీల తర్వాత ఎట్టకేలకి జీ 5 లో వచ్చింది.
అయితే ఈ మూవీ రాక తోనే ఆదాశర్మ నటించిన మరో నిజ జీవిత ఘటనలు పైగా కేరళ స్టోరీ మేకర్స్ తీసిన మూవీ నే “బస్టర్ ది నక్సల్ స్టోరీ” (Buster The Naxal Story OTT) ని కూడా గట్టిగా ప్రమోట్ చేశారు. కేరళ స్టోరీ ఓటిటి రిలీజ్ లో కూడా ఆ ట్రైలర్ ను పెట్టారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. కేరళ స్టోరీ తరహాలోనే ఈ మూవీ కూడా హిట్ అవుతుంది అనుకుంటే ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

After “The Kerala Story”, Adasharma disaster: OTT release date fixed ..!
అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ ని కూడా జీ 5 వారే సొంతం చేసుకోగా ఇందులో ఈ మే 17 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ మూవీ ని కూడా సుదీప్తో సేన్ తెరకెక్కించగా సన్ షైన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. ఈ మూవీ మే 17 నుంచి తెలుగు సహా హిందీలో స్ట్రీమింగ్ కు రానున్నది .