అఖిల్ mr. మజ్ను చిత్రం ఆ చిత్రానికి రీమేక్ ?

రణబీర్ కపూర్ హీరోగా దీపిక పదుకునే, బిపాసా బసు హీరోయిన్స్ గా బాలీవుడ్ లో రూపొందిన చిత్రం ‘బచ్నా యే హసీనా’ ఈ చిత్రం వెంకి అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న mr. మజ్ను చిత్రం రీమేక్ గా టాలీవుడ్ లో వార్తలు వినపడుతున్నాయి. mr మజ్ను చిత్రానికి బాయ్స్ విల్ బీ బాయ్స్ ని కాప్షన్ కుడా పెట్టారు. హిందిలో రణబీర్ కపూర్ ఆ చిత్రంలో ప్లే బాయ్ గా నటిస్తాడు అమ్మాయిలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ కాలని గడిపేస్తుంటాడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి ఓ అమ్మాయి రాకతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది.mr మజ్ను నుండి విడుదలైన ప్రోమోస్ చూస్తే రణబీర్ కపూర్ నటించిన బచ్నా యే హసీనా’ఛాయలు కనిపిస్తాయి.

Akhil Akkineni Mr Majnu To Release On Valentine Day

వెంకి అట్లూరి తోలోప్రేమ సినిమా తరువాత రెండు మూడు నెలలోనే mr మజ్ను చిత్రాని మొదలు పెట్టాడు కావున స్క్రిప్ట్ వర్క్ కి ఆ సమయం సరిపోతుంది అనుకోవడం పొరపాటే రీమేక్ కావున అంత తక్కువ సమయంలో నే mr. మజ్ను చిత్రాని పట్టలేక్కించాడు. కాకపోతే తెలుగు నేటివిటికి తగిన విధంగా మార్పులు చేర్పులు చేస్తూ mr మజ్నురూపొందిస్తున్నాడు. బచ్నా యే హసీనా’హిందిలో అంతగా ఆడింది లేదు. వెంకి తెలుగులో mr. మజ్ను తో ఏ మాయ చేస్తాడో చూడాలి మరి అసలకే వరుస ప్లాప్ లతో సతమత మావ్వుతున్న హీరో అఖిల్ ఈ చిత్రంపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అలాగే నాగార్జున కూడా అఖిల్ కు సారైనా హిట్ట్ ఇవ్వాలని ప్రతి సిన్ ను నిశితంగా పరిశీలిస్తున్నాడు.