ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “అమరన్”

“Amaran” is now available for streaming on OTT.
“Amaran” is now available for streaming on OTT.

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు పెరియసామి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ నే “అమరన్”. అమరవీరుడు ముకుంద వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ బయోపిక్ మూవీ థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు సాధించింది.

“Amaran” is now available for streaming on OTT.
“Amaran” is now available for streaming on OTT.

ఇలా థియేటర్స్ లో అదరగొట్టిన ఈ సినిమా మంచి ఎట్టకేలకి ఇపుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో నేటి నుంచి ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్ గా ఈ సినిమా ని ఇపుడు ట్రై చేయవచ్చు.