ఆ ప్లేస్ లో సీక్రెట్ టాటూ చూపించిన అనసూయ..!

ఆ ప్లేస్ లో సీక్రెట్ టాటూ చూపించిన అనసూయ..!
Latest News

అనసూయ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అంచలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం అనసూయ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్రస్తుతం అనసూయ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో పేదకాపు-1 చిత్రం లో అనసూయ నటించిన అక్కమ్మ పాత్ర హాట్ టాపిక్ అవుతుంది. సినిమా చూసిన వారంతా అనసూయ పాత్రను మెచ్చుకుంటున్నారు.

ఆ ప్లేస్ లో సీక్రెట్ టాటూ చూపించిన అనసూయ..!
Anashuya

ఈ క్రమంలోనే అనసూయ షూటింగ్ కి కారులో వెళుతుండగా షూటింగ్ స్పాట్ కి చేరుకోవడానికి 40 నిమిషాల సమయం పడుతుందట. ఆ సమయంలో అనసూయ ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో ముచ్చటించారు. తనను ఏమైనా అడగాలంటే అడగండి అని చెప్పారు. దీంతో చాలామంది అనసూయని చాలా క్వశ్చన్స్ వేశారు. దానికి చాలా ఓపిగ్గా అనసూయ సమాధానాలు ఇచ్చింది. కొంతమంది అనసూయ హెయిర్, బ్యూటీ సీక్రెట్స్ గురించి అడగ్గా…. మరికొంతమంది నీ బాడీ మీద ఎన్ని టాటూస్ ఉన్నాయి అని అడిగారు. దీంతో అనసూయ నా బాడీ మీద రెండు టాటూలు ఉన్నాయి అని చెప్పుకొచ్చింది.

మొదటి టాటూ నా ఎంగేజ్మెంట్ యానివర్సరీ మరియు మా ఆయన బర్త్డే ఒకేసారి రావడంతో వేయించుకున్న అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో అనసూయ సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ మామూలుగా ఉండడం లేదు. ఎప్పటికప్పుడు తన అందాలను ప్రదర్శిస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. ఇక ప్రస్తుతం అనసూయ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అనసూయ చేతిలో దాదాపు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. ఇక అనసూయ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో కూడా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.