ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానం..

andhra-pradesh

ఆంధ్రప్రదేశ్ అనుకున్న లక్ష్యాల వైపు ముందుకు సాగుతోంది. రాష్ట్ర వృద్ధి రేటు పెంచడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పే సీఎం చంద్రబాబు.. ఆ దిశగా ముందడుగు వేసినట్టు కేంద్రం ప్రకటించిన గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఆంధ్రప్రదేశ్ 2024-25 సంవత్సరానికి భారతదేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించింది.