రెండవ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, ఏపీ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ సీనియర్ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆద్వర్యంలో తొలుత సభాద్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు, అనంతరం ప్రతిపక్షనేత హోదాలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రభాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు, అనంతరం అల్పాబెట్ ఆర్డర్లో వరుసగా ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారాలు చేయించారు.