నేను 35రూ కె పెట్రోల్ ఇస్తాను…!

Baba Ramdev Wants To Sell Petrol Diesel For Rs 35-40 Per Litre

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర పెరుగుదల పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు మోడీ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు, ఇదొక అసమర్ధ ప్రభుత్వామని వీళ్ళ నిర్ణయాలు వాళ్ళ ప్రజలు అవస్థలు పడుతున్నారని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

 

ramdevbaba-modiబాబా రాందేవ్ ప్రముకు ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభుత్వం గనుక అనుమతినిస్తే నేను కేవలం 35 రూ కె పెట్రోల్ అందిస్తానని అందరిని ఆశర్య పరిచారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుతం తీరు ఇలాగె కొనసాగితే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తానే గనుక ఒక వేళా అధికారం లో ఉంటె పెట్రోల్ డీసెల్ ధరలు పై ప్రజలకి టాక్స్ రిలీఫ్ ఇచ్చేవాడిని అని. రూ 35 నుండి 45 వరకు పెట్రోల్ అందిచేవాడిని అని చెప్పుకొచ్చారు. దేశం లో చాల మంది ప్రజలు మోడీ ని తీవ్రం గా విమర్శిస్తున్నారని కానీ నిజాన్ని అయినా చాల మంచి పనులు చేసారని స్వచ్ఛ భారత్ అని , డెమోనిటజషన్ వంటి చాల మంచి పనులు చేసారని కొనియాడారు. పెట్రోల్ డీసెల్ ని కూడా జిఎస్టీలో చేరిస్తే ప్రజలు హర్షితారని.

ram-dev-baba

 

మీరు వొచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారా అన్న విలేకరి ప్రశ్నకు , నేను ఒక పార్టీ వ్యక్తిని కాదని నేను అన్ని పార్టీ ల తో సన్నిహితం గా ఉంటారని, తనకి రాజకీయాలు అంటే ఇష్టం లేకే దూరం గా వొచ్చేసాని అన్నారు. ఏ గాడ్ ఫాథర్స్ లేకుండానే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని బాబా రమాదేవ్ చెప్పారు