వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికే కాకుండా, వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఈ మేరకు లేఖ విడుదల చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఈ మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఇచ్చిన ఆళ్ళ…వైసీపీ కూడా రాజీనామా చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.