కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న ‘బ‌డ్డీ’….!

'Buddy' has fixed a new release date....!
'Buddy' has fixed a new release date....!

అల్లు శిరీష్ న‌టిస్తున్న తాజా మూవీ ”బ‌డ్డీ” ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. బ‌డ్డీ మూవీ తో అల్లు శిరీష్ ఖ‌చ్చితంగా హిట్ కొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. దీనికి త‌గ్గ‌ట్టుగానే ఈ మూవీ కథ ఉంటుంద‌ని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్, టీజర్, ట్రైల‌ర్లు ఈ మూవీ పై అంచ‌నాలు పెంచాయి.

ఇక ఈ మూవీ ను జూలై 26న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. ఈ మూవీ ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేక‌ర్స్ వాయిదా వేశారు. ఈ మూవీ ని ఆగ‌స్టు 2న రిలీజ్ చేస్తున్న‌ట్లు వారు తాజాగా అనౌన్స్ చేశారు.

'Buddy' has fixed a new release date....!
‘Buddy’ has fixed a new release date….!

జూలై 26న ధ‌నుష్ న‌టించిన ‘రాయ‌న్’మూవీ రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తుంది . ఇక బ‌డ్డీ సినిమా లో గాయ‌త్రి భ‌రద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శామ్ ఆంటోస్ ఈ మూవీ ను డైరెక్ట్ చేస్తున్నారు.