నంద్యాల ఫలితంపై బాబు కామెంట్స్ … బులెట్ పాయింట్స్

chandrababu comments on nandyal by elections results

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

  • నంద్యాలలో పోటీ పెట్టి వైసీపీ అపహస్యం పాలైంది.
  • ప్రతిపక్ష నేత తీరుతో నంద్యాల ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
  • ప్రతిపక్ష నేత ఓ ఉప ఎన్నికలో ఇన్ని రోజులు ప్రచారం చేయడం ఎక్కడా చూడలేదు.
  • నాయకుడు.. కార్యకర్తగా మారి ప్రచారం చేశారు.
  • నంద్యాల ఉప ఎన్నిక ఫలితంతో రా‍ష్ట్రమంతా రిలీఫ్ ఫీలయ్యారు.
  • ప్రభుత్వ పనితీరుకు ఇదే సంకేతం.
  • సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే.. ఏకగ్రీవంగా చేయాలనే సత్సంప్రదాయానికి నేనే శ్రీకారం చుట్టాను.
  • వైఎస్, శోభానాగిరెడ్డి చనిపోతే పోటీ పెట్టలేదు.
  • ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం చేసిన విమర్శలు అసభ్యానికి తావిచ్చాయి.
  • ఇందిరా గాంధీతో నా పోరాటం మొదలైంది.
  • సిద్దాంతపరంగానే నా పోరాటం ఉండేది.
  • నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై నేను ధీమాగా ఉన్నా.