Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీఎం చంద్రబాబు వద్ద ముగిసిన దుర్గగుడి ప్లై ఓవర్ రివ్యూ… తీసుకున్ననిర్ణయాలు
2018 మార్చి నాటికి దుర్గగుడి ప్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయాలి …
ప్లై ఓవర్ నిర్మాణంకు ఎలాంటి నిధుల కొరత లేదు…
సోమవారం నుంచి కనకదుర్గమ్మ గుడివైపు నుండి గొల్లపూడి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేత…
దసరా నవరాత్రులు సమయంలో దుర్గగుడి వైపు వాహనాల రాకపోకలకు అనుమతి…
పగలు, రాత్రి నిర్మాణ పనులు చేపట్టాలని నిర్మాణ సంస్థకు సీఎం చంద్రబాబు ఆదేశం…
విజయవాడలో మూడురోడ్ల విస్తరణకు సీఎం ఆమోదం..
గొల్లపూడి.. షాబాద్ రోడ్డుకు 9.75 కోట్లు..
నున్న…గుణదల రోడ్డుకు 2 కోట్లు..
ఆటోనగర్..రామవరప్పాడు రోడ్డుకు 12 కోట్లు కేటాయింపు…
మరిన్ని వార్తలు: