వైఎస్ పై బాబు సంచలన ఆరోపణలు … బులెట్ పాయింట్స్

chandrababu comments on ys rajasekhar reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 • అమరావతిలో పత్రికా, మీడియా యాజమాన్యాలకు స్థలాలిస్తాం 
 • జర్నలిస్టులకు ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తాం 
 • జర్నలిస్టులకు ఎక్కడ స్థలాలు ఇవ్వాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాం 
 • రాజధానితోపాటు జిల్లాల్లో పని చేసే విలేకర్లకు స్థలాలు ఇస్తాం 
 • మూడు నెలల్లో పోలవరానికి ఓరూపు వస్తుంది 
 • అలిపిరి ఘటన జరిగినప్పుడు వైఎస్ నిరసనలో పాల్గొన్నారు 
 • నక్స లైట్లకు గంగిరెడ్డి సెల్ ఫోన్లు , డబ్బులు అందించారు. 
 • తన పేరు బయటకొస్తుందన్న భయంతోనే వైఎస్ నిరసనలో పాల్గొన్నాడు 
 • గండిరెడ్డి ఏకసభ్య కమిషన్ పట్టుకుంటే వైఎస్ పదేపదే ఫోన్ చేశాడు 
 • వైఎస్ సీఎం అయ్యాక కూడా గంగిరెడ్డి ఇంటికి వెళ్లాలని చూశాడు 
 • స్మగ్లర్ ఇంటికి సీఎం వెళ్తే బాగుండదని వైఎస్ కు అందరూ సూచించారు 
 • గంగిరెడ్డి ఊరులో శుభకార్యం ఏర్పాటు చేసి అక్కడ  కలిశాడు  
 • కేంద్రం నాకు కల్పించిన భద్రతా సిబ్బందికి వైఎస్ ఏడాదిపాటు ఎక్కడా వసతి కల్పించలేదు 
 • కోపాలు, బాధలు నియంత్రించుకోవటంలోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది 
 • పరిటాల రవి హత్య జరిగినపుడు చాలా కోపం వచ్చింది, ఎంతో బాధపడ్డా 
 • కోపం , బాధ ఉన్నా.. ఎక్కడా మాట అదుపు తప్పలేదు 
 • వైఎస్ ఉన్నంతకాలం జగన్ ను హైదరాబాద్ లో ఉండనివ్వలేదు

మరిన్ని వార్తలు:

రాహుల్ గాంధీ క‌న‌ప‌డ‌టం లేదు

శిల్పాని షేక్ చేస్తున్న మోహన్ రెడ్డి.

ఆ మంత్రి ఇంటిలో పూజ చూస్తే మీ మైండ్ బ్లాక్.