స్వాతి బుల్లి తెర యాంకర్ గా పరిచయమై మంచి గుర్తింపు సంపదిన్చుకొన్ని వెండి తెర హీరొయిన్ గా నటిస్తూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె తెలుగులో కంటే వేరే భాషలో వెండితెర పై రానిస్తుంది. స్వాతి తెలుగు వారి ఆడపడుచు అయినప్పటికీ తెలుగు సినిమాలో మాత్రం ఛాన్స్ లు రావడం లేదు. తెలుగులో కలర్స్ ప్రోగ్రాం ద్వార మాత్రమే స్వాతికి ఇక్కడ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆమె రకరకాల వదంతులు వినిపించాయి కలర్స్ స్వాతి సెక్స్ టేప్ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చాలాకాలం వరకు సినిమాలకు టీవీ ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటువచ్చింది. ఆ తరువాత మరల సినిమాలో నటించింది కానీ ఈ మద్య కాలంలో సినిమాలో ఆఫర్స్ రాకపోవడంతో తను ప్రేమించిన వికాస్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వికాస్ ఇంటర్నేషనల్ పైలట్. వికాస్ ప్రస్తుతం ఇండోనేసియాలో ఉంటున్నాడు. స్వాతి కూడా వికాస్ తో ఇండోనేషియాలో ఉంటుంది.
తాజాగా ఈ మద్య ఓ టివి షోకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది ప్రేక్షకులతో, మీ డ్రీం డైరక్టర్ ఎవరు అంటే ఎవరు లేరు అంటూ పెద్ద డైరక్టర్స్ ప్లాప్స్ తీస్తున్నారు చిన్న డైరక్టర్స్ హిట్స్ తీస్తున్నారు కావున నాకు డ్రీం డైరక్టర్స్ ఎవరు లేరు. నేను ఎక్కువగా వాడె నా ఉతపదం నిబొందరోయే నా మిడిల్ ఫింగర్ కు ఓ టాటు ఉంటుంది నన్ను ఎవరైనా కామెంట్ చేస్తే నేను దానిని చూపిస్తాను. ఇంకో టాటు వేయించుకోవలిసి వస్తే మాత్రం అది మా ఆయనకు మాత్రమే కనిపించే ప్లేస్ లోనే వేసుకుంటానుని చెప్పుకోచింది. అలగే హీరో నిఖిల్ పై నాకు లవ్ ఎఫ్ఫైర్స్ నడిచాయి అంటూ సోషల్ మీడియా లో భాగా వార్తలు వచ్చాయి అవ్వని అబద్దం నిఖిల్ నాకు మంచి మిత్రుడు మాత్రమే అలాగే నా పన్ను పై పన్ను గురుంచి ఎవరైనా మాట్లాడుకుంటే నాకు భాగా భాధవేసేది. నేను మనషులను చాలా ఈజీగా నమేస్తాను అదే నేను చేస్తున్న పెద్ద తప్పు ఆ తప్పు మరల చేస్తుంటాను అంటూ స్వాతి చెప్పుకు వచ్చింది.