తెలుగు “పెట్టా” ట్రైలర్ టాక్…!

Rajinikanth Petta Movie Trailer Talk

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం పెట్టా. ఈ చిత్రంలో రజినీకాంత్, త్రిష, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవజుద్దిన్ సిద్దికి, శశి కుమార్ తదితరులు నటించారు ఈ చిత్రం నుండి కొద్దీసేపటి క్రితం తెలుగు పెట్టా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో చూపించినట్లుగా విలన్ డైలాగ్ తో మొదలవుతుంది ఏమని అంటే “20మందిని పంపించ కొట్టి పంపించాడు. ఎవడ్ర వాడు” అనగానే కాళీ ఇంట్రడక్షన్ మొదలవ్వుతుంది.

Rajinikanth-Petta-Movie-Aud

“వీడు మామూలోడు కాదు మహి” అనే డైలాగ్ తో కాళీ “హాహాహా ఈ కాళీ ఆడించే అట” అనే డైలాగ్ తో త్రిష సిమ్రాన్ లు పరిచయం ఆ తరువాత ఓ అమ్మాయి మీరు చిన్న పిల్లాడిలా చాలా స్టైల్ గా ఉన్నారు అనగానే రజినీకాంత్ “స్టైల్ గా ఉన్నానంట నాచురల్లి” అంటూ రజిని చెప్పడం ఆ తరువాత హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యడం “అందమైన…అద్భుతమైన సంఘటనలు….ఇకపై ఎన్నో చూస్తావు ని రజిని మరో డైలాగ్.. ఆ తరువాత వీడు చావాలి జిత్తు అంటూ నవజుద్దిన్ సిద్దిఖి చెప్పడం.. ఆ తరువాత రజిని “కొట్టి అడర్వేర్ తో పరిగేతిస్తా పరువు పోతే మరల రాదుచుస్కో” అంటూ రౌడీ లతో రజినీచేప్పడం అలాగే “ఎవరికైనా పెళ్ళాం,పిల్లలు, అనే సెంటిమెంట్ ఉంటె వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపొండి మండి పోతుంది ఇక్కడ దొరికితే భస్మమే”. అంటూ రజిని డైలాగ్ ఆకట్టుకునేల ఉన్నది. “ఇప్పుడు మనం ఏమి చెయ్యబోతున్నాం అనగా స్విట్ తినబోతున్నాం” అంటూ పెట్టా ట్రైలర్ ముగుస్తుంది. పెట్టా ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునెలా ఉన్నది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతుంది.