తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

రేవంత్‌ రెడ్డి పై మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

అమెరికాకు చెందిన ప్రఖ్యాత మల్టీ నేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. బుధవారం ఉదయం అసెంబ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ తదితర ప్రతినిధులతో సమావేశమయ్యారు.