గుడ్ న్యూస్ : ఓటీటీలో కి వచ్చేసిన కీర్తి సురేష్ మూవీ “రఘు తాత”..!

Good news: Keerthy Suresh's movie "Raghu Tatha" has come to OTT..!
Good news: Keerthy Suresh's movie "Raghu Tatha" has come to OTT..!

మన సౌత్ ఇండియా మూవీ దగ్గర మంచి టాలెంటెడ్ స్టార్ హీరోయిన్స్ లో నటి కీర్తి సురేష్ కూడా ఒకామె. మరి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రీసెంట్ గా నటించిన మూవీ నే “రఘు తాత”. దర్శకుడు సుమన్ కుమార్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ కామెడీ డ్రామా తమిళ్ లో గత నెలవిడుదల అయ్యింది. అయితే తెలుగులో కూడా రిలీజ్ కు ప్లాన్ చేశారు కానీ మూవీ కేవలం తమిళ్ వెర్షన్ లో మాత్రమే విడుదల అయ్యింది.

Good news: Keerthy Suresh's movie "Raghu Tatha" has come to OTT..!
Good news: Keerthy Suresh’s movie “Raghu Tatha” has come to OTT..!

మరి అప్పుడు థియేటర్స్ లో తెలుగు రిలీజ్ మిస్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు జీ 5 సంస్థ తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఇందులో నేటి నుంచి ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో అందుబాటులోకు వచ్చేసింది. మరి ఈ మూవీ ని చూడాలి అనుకునేవారు. జీ 5 లో ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ లో ఎం ఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్ లాంటి టాలెంటెడ్ నటులు ముఖ్య పాత్రల ల్లో నటించారు.