గుడ్ న్యూస్ : “వీరమల్లు” షూట్ పై తాజా అప్డేట్.!

Latest update on "Veeramallu" shoot.!
Latest update on "Veeramallu" shoot.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న మూవీ ల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “హరి హర వీరమల్లు” కూడా ఒకటి. అయితే ఎప్పుడు నుంచో తెరకెక్కుతూ వెళ్తున్న ఈ మూవీ దాదాపు నాలుగేళ్ళ నుంచి షూటింగ్ దశలోనే ఉన్నది . ఇక మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలినీ సమయంలో అయితే ఫైనల్ గా ఇప్పుడు మాత్రం అంతా సెట్ అయ్యింది.

Latest update on "Veeramallu" shoot.!
Latest update on “Veeramallu” shoot.!

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సెప్టెంబర్ 23 నుంచి వీరమల్లు సెట్స్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది . అలాగే అక్కడ నుంచి అక్టోబర్ 5 వరకు అలా వీరమల్లు షూటింగ్ ను కొనసాగిస్తాడట. దీనితో పవన్ పోర్షన్ ఈ మూవీ కి అయిపోయినట్టే అని చెప్పాలి. ఇక ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.