Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హీరో నిఖిల్ పెళ్లి రద్దు అయినట్టు సమాచారం. దూరపు బంధువు తేజస్వినితో నిఖిల్ కి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఆగష్టు 24 న నిశ్చితార్ధం, అక్టోబర్ 1 న వివాహం అనుకున్నారు. కానీ పెళ్లికూతురు, పెళ్ళికొడుకు జాతకాలు కలవకపోవడంతో వివాహం రద్దు చేసుకోవాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. తేజస్విని తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు అని ఇంతకు ముందే బయటికి వచ్చింది.
మరిన్ని వార్తలు: