“ది లవ్, లాఫ్, లైవ్ “షోలో పాల్గొన్న ఇలియానా సందర్భంగా సెక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల తెలుగులో రీఎంట్రీ అమర్ అక్బర్ ఆంటొని సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేకపోయింది.
ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పాగల్పంతి లో నటిస్తుంది. అనిల్ కపూర్, జాన్ అబ్రహం హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 22 న విడుదల కానుంది. “ది లవ్, లాఫ్, లైవ్ “షోలో సింగర్ శిబాని దండేకర్ తో ఈ గోవా బ్యూటీ ముచ్చటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇలియానా విదేశీ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో చాలా కాలం పాటు డేటింగ్ చేసి అతనికి బ్రేకప్ చెప్పింది. తాను గతంలో చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేస్కున్న అని వివరణ ఇస్తూ తాను సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తూ కొన్ని ఎమోషన్స్ తోనే సెక్స్ ను ఎంజాయ్ చేయగలం, రెండు ఆత్మల కలయిక వల్ల ప్రేమలో ఉంటే సెక్స్ అత్యద్భుతంగా ఉంటుందని చెప్పింది.