ఇండియన్ 2 అప్డేట్ ఇచ్చిన శంకర్.. ఫ్యాన్స్ హ్యాపీ

Kamal Hassan Shankar Movie Indian 2 Updates

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 2.ఓ ఈ చిత్రం ఈ రోజు విడుదల కానున్నది. భారీ అంచనాలు నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. దర్శకుడు శంకర్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నాడు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూ ల్లో ఇండియన్ 2 గురించి కొన్ని ఆశక్తి కర వ్యాక్యాలు చేశాడు. ఇండియన్ 2 చిత్రానికి సంబంధించి అన్ని పన్నులు చక చక జరుగుతునాయి. ఇటివల కమలహాసన్ పైన ట్రయిల్ షూట్ చేశాం. అప్పట్లో వచ్చిన భారతీయుడు చిత్రంల్లో కమలహాసన్ పాత్రకు సబందించిన లుక్ ను సెట్ చేశాం. మున్నపటికన్నా చాలా యాక్టివ్ గా కమల్ ఉన్నాడు.

Shankar-Indian-2-Kick-Start

కమల్ హసన్ ఫిట్నెస్ చూస్తే షాక్ అవ్వుతాం, తన బాడీ ని అప్పటి కమల హాసన్ పాత్రకు కరెక్ట్ గా సెట్ చేసుకున్నాడు. అందుకే కమలహాసన్ ను మహా నటుడు అయ్యాడు. అది అతనికి సినిమా పైన ఉన్నా డెడికేషన్. భారతీయుడు సినిమాలో ఆనాడు ఉన్న సమస్యలు పైన చర్చించినట్టే సీక్వెల్ లో కూడా ఈనాడు ఉన్న సమస్యలపైన చర్చిస్తాం అన్నారు. 2.ఓ చిత్రం తరువాత భారతీయుడు చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెడుతాం. 2.౦ చిత్రం లగే భారతీయుడు 2 చిత్రాన్ని కూడా ఎక్కడ కంప్రమైస్ కాకుండా, తెలుగు తమిళం, హిందీ, మలయాళం, భాషలో తెరకేక్కిస్తాం అన్నారు.

Shankar Indian 2 Kick Starts With Pooja KAMAL HASSAN