Facebook Instagram Pinterest Twitter Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest Twitter Youtube
Sunday, December 7, 2025
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
  • Latest News
  • National
  • Politics

క్యాంపు రాజకీయాలు మొదలు… మా రాష్ట్రం రమ్మన్న కేరళ టూరిజం శాఖ

May 16, 2018, 12:30 pm
WhatsApp
Facebook
Twitter
    Kerala Tourism invites Karnataka MLAs and JDS MLAs in Kerala

    Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా ఆ రాష్ట్ర ఓటర్లు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో బెంగళూరు రాజకీయాలు వేడెక్కాయి. జంప్ జిలానీల గురించి ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ సీట్లు వచ్చిన బీజేపీ… ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేందుకు మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదనే వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసిందని సమాచారం. బెంగళూరులో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్ లో 100 రూములను కాంగ్రెస్ బుక్ చేసినట్టు సమాచారం. రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రిసార్టులోనే ఉంచడం కొసమెరుపు.

    అయితే కర్ణాటకలో ఎన్నికల ఫలితాలను చుసిన కేరళ పర్యాటకశాఖ. మా రాష్ట్రానికి వచ్చేయండి… ప్రకృతి అందాలను తనివితీరా చూడండంటోంది. అదేంటి వాళ్లకు ఆహ్వానం ఎందుకు ఆహ్వానం పలికిందని షాకవుతున్నారా. అక్కడే ఉంది చిన్న కిటుకు. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్‌ బిజీతో పాటూ… మానసికంగా కూడా ఒత్తిడితో ఉంటారు. వారందరికి ఇదే మా ఆహ్వానం… అందరూ రండి… అందమైన, సురక్షితమైన మా రిసార్ట్స్‌లో సేద తీరమని ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు.

    • TAGS
    • congress MLAs
    • JDS MLAs
    • Karnataka
    • Karnataka Congress MLAS
    • Karnataka MLAs
    • Karnataka MLAs and JDS MLAs
    • Karnataka Politics
    • Kerala Tourism
    • Kerala Tourism Tweets
    • Kerala Tourism Twitter
    Previous articleబ్రేకింగ్ : కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యం… ఆ అదృశ్య శక్తి ఎవరు ?
    Next articleకాంగ్రెస్ కి ‘హ్యాండ్’ ఇచ్చిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ! హెలికాప్టర్ లు పంపిన బీజేపీ
    Kiran Kumar

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    Now Bengaluru may have water problem anywhere tomorrow: Chiranjeevi

    ఇప్పుడు బెంగళూరు రేపు ఎక్కడైనా నీటి సమస్య రావచ్చు : చిరంజీవి

    A terrible road accident in Karnataka.. 12 AP residents died.

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసులు 12 మంది దుర్మరణం..

    భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !

    భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !

    44 flights canceled due to Karnataka bandh...!

    కర్ణాటక బంద్ రీత్యా 44 విమానాలు రద్దు…!

    "Karnataka bandh today...Implementation of section 144 !

    “ఈరోజు కర్ణాటక బంద్…144 సెక్షన్ అమలు !

    Irrigation water

    సాగునీటిపై పన్ను… కేంద్రం కసరత్తు..!

    Recent Posts

    • యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 5 వేల మంది పోలీసులు
    • BRS నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు
    • నా పార్టీ BRS.. నా నాయకుడు KCR
    • ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా
    • నట సార్వభౌమ NTR కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
    • Privacy Policy
    • Disclaimer
    • Contact Us
    © All Rights Reserved Telugu Bullet