టాక్సీవాలా లేడీస్ అండ్ జంటిల్మెన్ సాంగ్ రిలీజ్…!

Ladies And Gentlemen Video Song

విజయ్ దేవరకొండ హీరోగా, తెలుగు వచ్చిన మరాఠీ అమ్మాయి ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం టాక్సీ వాలా. హారర్ కామెడీ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా ఈ నెల 17వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్నరాత్రి ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. టాక్సీవాలా అయిన విజయ్ దేవరకొండ .. తన కారులో దెయ్యం ఉందని భయపడటం చూపించారు. నయనతార ప్రధాన పాత్రగా గతంలో వచ్చిన ‘డోరా’ను ఈ ట్రైలర్ గుర్తు చేస్తోందనేది ఫిలింనగర్ టాక్.

 

Vijay Devarakonda Next Film Taxivala,DearComrads

 

ఆ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలోను డ్రైవర్ లేకుండానే కారు దూసుకుపోతోంది. దాంతో చాలామంది ‘డోరా’ మాదిరిగా ఉంటుందేమోనని భావిస్తున్నారు. కానీ కారులో ఆత్మ ప్రవేశించడం ఒక్కటి మినహా, ‘డోరా’కథకి ఈ కథకి ఎక్కడా పోలికలు ఉండవని ఈ సినిమా టీమ్ చెబుతోంది. అయితే కొద్ది సేపటి క్రితం ఈ సినిమా నుండి ఒక పాత విడుదల చేసింది చిత్ర యూనిట్. దాన్ని మీరు కూడా చూసెయ్యండి మరి.