తెలుగులో రిలీజ్ కి రేడీ అయిన లేటెస్ట్ కన్నడ సెన్సేషనల్ మూవీ..?

Boys Hostel
Boys Hostel

ఏంటి ఇవాళ కన్నడలో రిలీజ్ అయిన అక్కడ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ హాస్టల్ హుడుగారు బేకాగిడ్డరే. నితిన్ కృష్ణమూర్తి రచన దర్శకత్వం వహించినఈ మూవీ లో ప్రజ్వల్ బీపీ. మంజునాథ నాయక. రాకేష్ రాజ్ కుమార్. శ్రీవత్స మరియు తేజస్ జయన్న యువర్స్ కీలక పాత్రలో నటించారు..

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీని చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారు సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు.కాగా తెలుగులో ఈ మూవీకి బాయ్స్ హాస్టల్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఈ మూవీ ఆగస్టు 26 గ్రాండ్ గా థియేటర్ లో విడుదల కానున్నది త్వరలో మూవీ ఒక్క ట్రైలర్ తో పాటు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలెడుతున్నారు.

మేకర్స్.రిషబ్ఈ మూవీ పరంగా పిక్చర్స్ సమర్పణల్లో  గ్లుమాహర్ ఫిలిమ్స్ వరుణ్ స్టూడియో సమస్త పై నిర్మాత శెట్టి, పవన్ కుమార్న్ ,షైశెట్టి,  రమ్య తదితరులు ఇందులో క్యామియో పాత్రల్లో నటించారు. కాగా అది అజినిష్ లోకనాథ్ సంగీతం అందించారు