నాగార్జున ఫుల్ క్లాస్ … ఫ్యూజులు ఎగిరిపోతాయి వారిద్దరికీ !

ఈ రోజు శనివారం ఎపిసోడ్ లో నాగార్జున రానున్న విషయం మనకి తెలిసిందే.. ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ లో ఎన్నడూ లేనంత గందరగోళ వాతావరణం ఈ ఒక్క వారం రోజుల్లో జరిగింది అని చెప్పాలి.. ముఖ్యంగా ప్రిన్స్ మరియు గౌతమ్ ల మధ్యన గత రాత్రి జరిగిన గొడవ గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది . అందుకే చాలా మంది ఈ బిగ్ బాస్ జరగడం మంచిది కాదని కామెంట్ లు కూడా చేస్తున్నారు. ఇక వీరిద్దరూ తాము ఎక్కడ ఉన్నాము అన్నది కూడా మరిచిపోయి అరుచుకున్న తీరు అయితే చాలా బాదాకరం గా ఉంది . ఈ రోజు ఎపిసోడ్ లో ఖచ్చితంగా వీరిద్దరికీ నాగార్జున గట్టిగా క్లాస్ పీకుతాడని కూడా తెలుస్తోంది. ఇక ప్రిన్స్ అయితే అనవసరం అయినా విషయాన్ని పెద్దది చేసి గొడవకు కారణం అయ్యాడంట , పైగా తన యాటిట్యూడ్ మరియు బావుడ్ లాంగ్వేజ్ తో ప్రేక్షకులు ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యేలా గా వ్యవహరించాడు.

ఇంతకీ నాగార్జున ఏ విధంగా వీరిని మందలించి.. ఇకపై ఇలా ప్రవర్తించకుండా ఉండేలా ఎలా బుద్ది చెబుతాడో చూడాలి.