Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- మొదటి రౌండ్లో
టీడీపీ 5477
వైసీపీ 4279
కాంగ్రేస్ 69
ఇతరులు. 0
- రెండో రౌండ్లో టీడీపీ ఆధిక్యం… 1634 ఓట్ల
నంద్యాల ఉపఎన్నిక : రెండో రౌండ్ల తర్వాత టీడీపీ ఆధిక్యం – రెండు రౌండ్ల తర్వాత టీడీపీకు 2,832 ఓట్ల ఆధిక్యం
3రౌండ్లో టీడీపీ ఆధిక్యం 3113
- మూడో రౌండ్లో టీడీపీ ఆధిక్యం…5876 ఓట్ల
నాలుగవ రెండు తరువాత 9670 ఆధిక్యం
- 5 రౌండ్స్…ముగిశాయి
(1) టీడీపీ అభ్యర్థి: భూమా బ్రహ్మానంరెడ్డి 31.117
(2) వైఎస్సార్ సీపీ అభ్యర్థి: శిల్పా మోహన్ రెడ్డి 17.955
(3) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి 278
- 7 వ రౌండ్…
టిడిపి-47,331,
వైసిపి-25125
- తొమ్మిదవ రౌండ్ ముగిసే సరికి 17.228 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న భూమా బ్రహ్మనందరెడ్డి
- పదమూడో రౌండ్ కౌంటింగ్… పదమూడో రౌండ్ లో తెదేపాకు 1460 ఓట్ల ఆధిక్యం…మొత్తం 23,401 ఓట్ల ఆధిక్యం….
- పద్నాలుగో రౌండ్ కౌంటింగ్… పద్నాలుగో రౌండ్ లో తెదేపాకు 1304 ఓట్ల ఆధిక్యం…మొత్తం 24,576 ఓట్ల ఆధిక్యం….
- పదిహేనో రౌండ్ కౌంటింగ్… పదిహేనో రౌండ్ లో తెదేపాకు 1442 ఓట్ల ఆధిక్యం…మొత్తం 26,047 ఓట్ల ఆధిక్యం….
- పదహారో రౌండ్ కౌంటింగ్…పదహారో రౌండ్ లో వైసీపీకి 654 ఓట్ల స్వల్ప ఆధిక్యం…తెదేపాకు మొత్తం 25,078 ఓట్ల ఆధిక్యం….
- పదిహేడో రౌండ్ కౌంటింగ్…పదిహేడో రౌండ్ లో తెదేపాకి 915 ఓట్ల ఆధిక్యం…తెదేపాకు మొత్తం 25,993 ఓట్ల ఆధిక్యం….