“మనమే” ప్రీ రిలీజ్ లో రామ్ చరణ్ కి బదులుగా కొత్త హీరో?

New hero instead of Ram Charan in
New hero instead of Ram Charan in "Maname" pre-release?

శర్వానంద్, కృతి శెట్టి నటించిన “మనమే” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్విస్ట్: రామ్ చరణ్ స్థానంలో రవితేజ.యంగ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి నటించిన “మనమే” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.గతంలో ఈ ఈవెంట్ పిఠాపురం లో జరపాలని నిర్ణయించినప్పటికీ, తరువాత హైదరాబాద్ కు మార్చారు.

New hero instead of Ram Charan in "Maname" pre-release?
New hero instead of Ram Charan in “Maname” pre-release?

 

మొదట ఈ ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రావాలని అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ ఈ ఈవెంట్ కు హాజరవ్వకపోవచ్చని తెలుస్తోంది.రామ్ చరణ్ స్థానంలో మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిధిగా రానున్నారని టాక్.అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.”మనమే” సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.ఈ సినిమా జూన్ 7న విడుదల కానుంది.