డిజిటల్ ప్రీమియర్ లోకి వచ్చేస్తున్నా“ఓం భీమ్ బుష్”:ఎప్పుడంటే ..?

"Om Bheem Bush" is coming to digital premiere: when..?
"Om Bheem Bush" is coming to digital premiere: when..?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఓం భీమ్ బుష్ (Om Bheem bush) ఇటీవల థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబట్టడం జరిగింది. ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

"Om Bheem Bush" is coming to digital premiere: when..?
“Om Bheem Bush” is coming to digital premiere: when..?

తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ పై ప్రకటన వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 12, 2024 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. ఈ మూవీ ని థియేటర్లలో మిస్ అయిన లేదా మళ్లీ చూడాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ మూవీ లో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్, మనీష్ కుమార్ మరియు రచ్చ రవి లు కీలక పాత్రల్లో నటించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.