కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
ఇల్లు మొత్తం క్వారంటైన్ కి… ఆపై దొంగల బీభత్సం..
ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా కాలంలో ఘోరాలు జరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట దోపిడీలు, సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవే కాకుండా కరోనాను ఆశ్రయించుకొని ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్...
వైద్యంకోసం వచ్చిన మహిళపై ఆ ఆర్ఎంపీ.. పైత్యం
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం కోసం వచ్చిన వివాహితపై ఆర్ఎంపీ డాక్టర్ బలవంతం చేశాడు. టెస్ట్ పేరు చెప్పి గదిలోకి తీసుకెళ్లిన డాక్టర్ ఆమెతో అసభ్యంగా...
వరంగల్ లో 100క్వింటాళ్ల అక్రమ తరలింపు బియ్యం సీజ్..
ఓ పరిశ్రమలోకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పసిగట్టి పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కార్తికేయ ఇండస్ట్రీస్‌లోకి 100...
కుక్క కారెక్కిందని.. కాల్చి చంపేశాడు..
గుజరాత్‌లోని రానిప్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కారుపై కుక్క కూర్చుందని దాన్ని తుపాకీతో కాల్చి చంపాడు. రానిప్‌లోని గీతా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న జిగర్ పంచాల్(35) అనే వ్యక్తి...
హిజ్రా దారుణ హత్య.. లైంగిక వేధింపులే కారణమా..?
తెలంగాణలోని వరంగల్ నగరంలో హరిణి అనే హిజ్రా దారుణ హత్యకు గురైంది. అదెలాగంటే.. తనతో సహజీవనం చేయాలంటూ సురేశ్ అనే కారు డ్రైవర్‌ను హరిణి రోజూ వేధిస్తూ ఉండేది. ఈ వేధింపులు తట్టుకోలేక...
ప్రభుత్వ వైద్యుడి భార్య ఆత్మహత్య
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ వైద్యుడి భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రెడ్డి కాలనీలోని అహల్య అపార్ట్‌మెంట్‌లోని నివాసంలో దంత వైద్యురాలు శ్వేత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బుధవారం...
విదేశాల్లోని కొడుకు కోసం తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కెనడాలో ఉద్యోగం చేస్తున్న కొడుకు మార్చిలో ఇంటికి వస్తానన్నాడు. అయితే కరోనా ప్రభావం, లాక్ డౌన్ వీటితో రాలేకపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన తల్లి లక్ష్మి విషం...
చనిపోయాడనుకొన్న బాలుడు లాక్ డౌన్ తో ఇంటికి.. తల్లిదండ్రులు షాక్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రం జరిగింది. మూడేళ్ల క్రితం ఓ బాలుడు ఇంటి నుంచి తప్పిపోయాడు. ఐదారు రోజుల పాటు బాలుడి కోసం వెతికారు. ఆచూకీ దొరకలేదు. దీంతో అంతా ఇక లేరని...
ఆస్తి గొడవ.. కన్న కూతురుపైనే.. కత్తులు కర్రలతో దాడి
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణంలచోటుచేసుకుంది. కన్నకూతురిపైనే ఓ వ్యక్తి బంధువులతో కలిసి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై దుస్తులు చించేసి పైశాచికంగా ప్రవర్తించాడు. అల్లుడిని కూడా తీవ్రంగా...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చిన్న నారాయణపురానికి చెందిన ఢిల్లీశ్వరరావు, వసంతలు వరుసకు అన్నాచెల్లెళ్లు. వీరు డిగ్రీ, డైట్ పూర్తి చేసి వేసవిలో శిక్షణ తీసుకుందామని విశాఖలోని మేనమామ తులసీదాస్ ఇంటికి వెళ్లారు. ఇంతలో లాక్‌డౌన్ ప్రకటించడంతో చాలా...