Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మీడియా సంస్థలపై ట్విట్టర్ వార్ లో భాగంగా… పవన్ కళ్యాణ్… ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఎండీ రాధాకృష్ణపై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఏబీఎన్ వాహనాలను ధ్వంసం చేసిన కేసులో పవన్ అభిమానులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన విషయాన్ని ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆర్కే…మీ దూషణలు మేము భరిస్తాం. వాట్ టూ డూ? మేము సాత్వికం..పైగా పవర్ లెస్. మేము బాధపడతాం అని ఓ ట్వీట్ చేసిన పవన్…ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్షలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వెనక ఆర్కే ట్రైనింగ్ ఉందంటూ పరోక్షంగా సెటైర్ వేశారు. టీడీపీ జ్యోతిరత్న..ఆర్కే…టీడీపీ సంస్కృతి ఏంటి? పీఎం నుంచి సాధారణ వ్యక్తివరకూ ప్రతి ఒక్కరినీ దూషించడమా…గుడ్ ట్రైనింగ్..కీపిటప్ అని విమర్శించారు. మరో ట్వీట్ లో ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ నేతలకు గొప్ప వ్యూహం ఉంది. అత్యంత అసభ్యకరమైన పదజాలంతో ప్రధానమంత్రిని తిట్టమని మీకు సలహా ఎవరిచ్చారు? కచ్చితంగా ఆ సలహా ఇచ్చింది ఆర్కేనే అని ఆరోపించారు.
RK,We will bear your Abuse ,what to do? we are meek & powerless.We will suffer.😊🙏
*Case registered against Pavan Kalyan Fans..ABN COMPLIANT..345/2018 u/s 147,148,324,34,427-IPC,7-CLA-1932 at PS/District: Banjara Hills / Hyderabad City on dt:21/04/2018*— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018
TDPJyothi Rathna,RK.. what is the culture of TDP, Abuse everyone.. Right from PM to Commoner. Good training, keep it up.👏👏👏
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018
TDP leaders has a great strategy to achieve “Special category Staus,” Abuse Prime Minister of India in the most Unparliamentary language. Who advised? Definitely, it must be RK.
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018
American Constitution Preamble line “In God We Trust” ; TDP Constitution Preamble line ,“In Abuse We Trust.”
— Pawan Kalyan (@PawanKalyan) April 23, 2018
Do You Know Who is TDP’s General Secretary for “Abuse Mother& Sister Wing” Who else? BoothuJyothi Rathna”RK”
— Pawan Kalyan (@PawanKalyan) April 23, 2018