హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ను ఆమె వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 21న గోవాలో వీరి పెళ్లి చాలా గ్రాండ్గా చేసుకున్నారు .