మీడియా తో రవితేజ… భరత్ మృతిపై?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

raviteja angry on media about his brother bharath dead

సోదరుడు భరత్ మృతి తర్వాత తొలిసారిగా నటుడు రవితేజ మీడియా ముందుకు వచ్చారు. లేనిపోనివి రాయొద్దంటూ మీడియాకి హితవు పలికారు. తమ్ముడిని కోల్పోయిన తమ బాధ గురించి ఆలోచించకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే ఎలా అని ఆవేదన చెందారు. అయితే ఓ మీడియా ప్రతినిధి జరిగినవి మాత్రమే రాశాం., కావాలంటే సాక్ష్యాలు చూపుతాం అని అనడంతో మధ్యలోనే రవితేజ వెళ్లిపోయారు. రాసిన విషయాన్ని తప్పుబడుతున్నారా లేక మీడియానే తప్పు బడుతున్నారా అని జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి రవితేజ ఇబ్బంది పడ్డారు. ఇంతకీ రవితేజ మీడియా తో ఏమి మాట్లాడారో మీరే చూడండి…


మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ అమితాబ్‌..!

ప్లీజ్‌ బాలయ్య స్పందించండి

ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ చిరు నిర్మాతకి హ్యాండ్?