“‘శర్వా 37’ మూవీ నుంచి సంయుక్త స్టన్నింగ్ లుక్ రిలీజ్”..!

"Samyukta stunning look release from 'Sharwa 37' movie"..!
"Samyukta stunning look release from 'Sharwa 37' movie"..!

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ల్లో తన కెరీర్ 37వ మూవీ కూడా ఒకటి. దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. మరి వారిలో యువ నటి సాక్షి వైద్య ఒకరు కాగా మరో నటి టాలెంటెడ్ సంయుక్త మీనన్ కూడా ఈ మూవీ లో నటిస్తుంది. మరి ఈ మూవీ నుంచి మేకర్స్ నేడు సంయుక్త పుట్టినరోజు కానుకగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసారని చెప్పాలి.

"Samyukta stunning look release from 'Sharwa 37' movie"..!
“Samyukta stunning look release from ‘Sharwa 37’ movie”..!

మూవీ లో ఈమె దియా అనే పాత్రలో నటిస్తుండగా ఆ పేరుకి తగ్గట్టుగానే చేతిలో వెలుగుతో దీపాలు పట్టుకొని సంయుక్త ఎంతో అందంగా కనిపిస్తుంది. దీనితో ఈ మూవీ నుంచి ఈమెకి నేడు పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనీల్ సుంకర నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది.