సచిన్‌ను కూడా వదలని శ్రీరెడ్డి…ఛార్మింగ్ బ్యూటీతో…! 

Sri Reddy Hot Comments On Sachin Tendulkar
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటానికి తెరతీసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి టాలీవుడ్ అగ్ర దర్శకులు, నటులపై వేధింపుల ఆరోపణలు చేసింది.
sree reddy
అంతటితో ఆగకుండా కోలీవుడ్ ప్రముఖులను సైతం టచ్ చేసింది. కానీ కోలీవుడ్ మాత్రం శ్రీరెడ్డి పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయగా కాస్త వెనక్కి తగ్గింది. తాజాగా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను సైతం వేధింపుల రచ్చలోకి లాగింది.
sree-reddy-casting-sachin
తాజాగా సచిన్‌ టెండూల్కర్ మీద శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద పోస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  సచిన్ క్రికెట్‌ బాగా ఆడటంతో పాటు రొమాన్స్‌ కూడా బాగా చేస్తారని ఫేస్‌బుక్ పోస్టులో శ్రీరెడ్డి కామెంట్ చేశారు. ‘సచిన్ టెండూల్కర్ ఓ రొమాంటిక్ పర్సన్. ఆయన హైదరాబాద్ వచ్చిన సమయంలో అందమైన అమ్మాయిలతో గడుపుతాడు. సచిన్‌కు చార్మింగ్ ఉన్న యువతులను సరఫరా చేయడంలో ప్రముఖ వ్యక్తి చాముండేశ్వరి స్వామి మధ్యవర్తిత్వం చేస్తాడు. గొప్ప వ్యక్తులు బాగా ఆడతారు.. అదే రొమాన్స్ బాగా చేస్తారంటూ’ శ్రీరెడ్డి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
sree-reddy