సిగ్గు లేదా అని నానిని తిట్టిపోసిన హీరోయిన్..!

నాచురల్ స్టార్ నాని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నాని మనకి పరిచయమే. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి మంచి హీరోగా పేరు సంపాదించారు నాని. మొట్టమొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అష్ట చెమ్మ మూవీ తో హీరోగా పరిచయమయ్యారు నాని. దసరా మూవీ తో నాని ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం నాని నాన్న సినిమా చేస్తున్నారు. అయితే నిత్యామీనన్ కి నానికి అలా మొదలైంది సినిమా లో మంచి పరిచయం ఏర్పడింది.

సిగ్గు లేదా అని నానిని తిట్టిపోసిన హీరోయిన్..!
Nani, Nithya Menan

స్నేహితులు అయ్యారు. ఒక ఫంక్షన్ లో నిత్య మీనన్ అన్నం తింటుంటే నాని నిత్యా మీనన్ దగ్గరికి వెళ్లి ఆమె ప్లేట్ లో ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకుని తన ప్లేట్లో వేసుకున్నారట. అలా అందరి ముందు నాని చేసేసరికి నిత్యమీనన్ అందరూ ఏమనుకుంటారని మనసులో అనుకుని సిగ్గు లేదా నీకు అని నానిని తిట్టేసిందిట కానీ ఆమె అన్న మాటలకి నాని ఫీల్ అవ్వలేదు. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. దాంతో నాని నాకు అలాంటి సిగ్గు ఏమీ లేదు అని చెప్పారట.