ఇవాళ ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐర్లాండ్ చేరుకున్న టీమిండియా… ఇవాళ రాత్రి ఐర్లాండ్ తో తలపడనుంది. ఇక డూబ్లిన్ వేదికగా టీమ్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయం తర్వాత మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు జస్ప్రీత్ బుమ్రా. ఇక జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియా XI: రుతురాజ్ గైక్వాడ్,సంజు శాంసన్ (WK), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ,వమ్ దూబే, రింకూ సింగ్, శివాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (c), రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
ఐర్లాండ్ XI: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (సి), లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, కర్టిస్ కాంఫర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్కార్తీ, బెంజమిన్ వైట్.