వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

Tollywood heroine married without even knowing!

టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ఏడడుగులు వేసినట్లు ఇన్ పోస్ట్ ద్వారా తెలియచేసారు . కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఈ వేడుకకు హాజరయ్యారు.

 

Tollywood heroine married without even knowing!
Tollywood heroine married without even knowing!

కాగా ఈమె టెంపర్ మూవీ లో కీలకపాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమ కథ చిత్రం 2, తదితర మూవీ లలో నటించారు.