- కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు కాబోతుందని విన్నాను. అది విఫల ప్రయోగం.
- కాంగ్రెస్ పార్టీ పివి నరసింహ రావు పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది.
- బిజెపి 3 రాష్ట్రాలు ఇచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ రాష్ట్రాలను విభజించాము.
- తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్ అనాలోచితంగా వ్యవహరించడం వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.
- 2014లో టిఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి ఆశ చూపి ఆధికారంలోకి వచ్చింది.
- మాట తప్పిన టిఆర్ఎస్ ఈసారి అధికారంలోకి వస్తే దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తుందా…
- కాళేశ్వరం కు కేంద్రం నుండి ఎంతో సహాయం చేసాము.
- జిల్లాకి వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని చూపిన టిఆర్ఎస్ మాట నిలబెట్టికోలేక పోయింది.
- రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ఎం సమాధానం చెప్తారు.
- నాలుగున్నర సంవత్సరాల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎన్ని కట్టారో సమాధానం చెప్పాలి…
- జమిలీ ఎన్నికలు జరిగితే దేశానికి ఉపయోగం అనుకున్నాం..
- ఎన్నికల ఖర్చు తగ్గడంతో పాటు భారం తగ్గుద్దని అనుకున్నాం..
- టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రజలకు భారం అవుతోంది.
- ఈ ఖర్చును ప్రజలపై మోపడం ఎందుకో కేసీఆర్ చెప్పాలి.
- తెలంగాణ విషయంలో బిజెపి ఎంతో కృషి చెసింది.
- తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారంగా చేయడం లేదు.
- కేవలం మజ్లిస్ పార్టీతో విబేధాలు వస్తాయనే టిఆర్ఎస్ విమోచన దినాన్ని అధికారంగా చేయడం లేదు