ఆంధ్రా ప్రదేశ్ లో ఎన్నికల సమీకరణాలు ఒక్కసారి గా ఊపందుకున్నాయి. కొందరు పార్టీ లో ఉండటానికి ఇష్టపడుతుంటే పార్టీ ఏ వాళ్ళని కాదనుకుంటున్నాయి, పార్టీ ఉండాలని కోరుకుంటున్న సమయం లో వాళ్ళ సిద్ధాంతాలు నచ్చక పార్టీ లని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా కాపు నియోజకవర్గానికి సంబందించిన, వంగవీటి రాధాకృష్ణ , అనుచరులు మరియు కుటుంబ సభ్యులు వైస్ఆర్సిపి తో వొచ్చిన విబేధాలు కారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ లోకి చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎంత నన్ను ఒక కులానికి ఆపాదించద్దు అని పవన్ కళ్యాణ్ అన్న అతని ని అందరూ కాపు కమ్యూనిటీ సంబందించిన వ్యక్తిగా చూసేవాళ్ళు లేకపోలేదు.
విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూషన్ నుంచి కొద్దీకాలంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వంగవీటి రాధాకృష్ణకి విష్ణు ద్వారా నిరాశ ఎదురైంది. వంగవీటి రాధా కృష్ణ ని వై స్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కోసం మచిలీపట్టణం నుండి పోటీ చెయ్యమని అడుగగా దానికి రహదాకృష్ణ సుముఖంగా లేరని తెలిసింది. అతని కుటుంబ సభ్యుడు అయినా వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైస్సార్సీపీ నుండి ఇంతకుముందే వైదొలిగారని సమాచారం. రాధాకృష్ణ కూడా రొండు రోజులు పార్టీ కి గుడ్బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి
అదే సమయం లో అతను జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని, చర్చలు గనుక సఫలం అయితే రాధా కృష్ణ జనసేన పార్టీ కండువా పూచుకుంటారు అని సమాచారం. కొద్దీ రోజుల క్రితం రాధాకృష్ణ తెలుగు దేశం లోకి వెళ్ళడానికి చూస్తున్నారనే రూమర్లు కూడా విన్పించాయి. దేనికి కొందరు తెలుగు తమ్ములు కూడా ఒప్పుకున్నారని కానీ తరువాత రాధా మీద తో నేను చివరి దాకా వైస్సార్సీపీ తోనే ఉంటాను అనడం తో వారు వెన్నకి తగ్గారు అని తెలిసింది.